హరికృష్ణ మృతి నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది
చైతన్య రథసారథి మాజీ మంత్రివర్యులు నందమూరి హరికృష్ణ అకాల మృతి పట్ల బీసీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కొత్త శ్రీనివాసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు నందమూరి హరికృష్ణ ఆత్మ శాంతి కలగాలని ఆయన ప్రార్థనలు చేశారు హరికృష్ణ మరణం బలహీన బడుగు వర్గాలకు తీరని లోటు కలిగిందన్నారు ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులకు తీరని లోటు అని ఆయన గుర్తు చేశారు ముఖ్యంగా నందమూరి హరికృష్ణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రులుగా ఉన్నప్పుడు బీసీ కార్పొరేషన్ డైరెక్టర్గా కొత్త శ్రీనివాసులు తో గల సంబంధాలను గుర్తుచేశారు.
No comments