javascript:void(0)

Breaking News

చేనేత మార్కెటింగ్ కోసం కేంద్ర జౌళీ ద్వారానే చేనేత పాసుపుస్తకాలు అందజేయాలి జిల్లా చేనేత పారిశ్రామికుల సహకార సంస్థ చైర్మన్ కొత్త శ్రీనివాసులు డిమాండ్

సమావేశంలో మాట్లాడుతున్న చేనేత సహకార సంస్థ చైర్మన్ కొత్త శ్రీనివాసులు
చేనేత మార్కెటింగ్ కోసం కేంద్ర జౌళీ ద్వారానే చేనేత పాసుపుస్తకాలు అందజేయాలి జిల్లా చేనేత పారిశ్రామికుల సహకార సంస్థ చైర్మన్ కొత్త శ్రీనివాసులు డిమాండ్ చేనేత కార్మికుల జీవన స్థితిగతులు కేంద్ర ప్రభుత్వం ద్వారా జౌళీ శాఖ మెరుగుకోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా జౌళీ శాఖ ద్వారా చేనేత పాసు పుస్తకాలు అందజేసి నేతన్నలను ఆర్థిక ఉపాధి అభివృద్ధి దిశగా కృషి చేయాలని నేత పారిశ్రామికుల సహకార సంస్థ చైర్మన్ కొత్త శ్రీనివాసులు తెలిపారు ఆయన శనివారం చేనేత కార్మికుల సమావేశంలో మాట్లాడుతూ నేతన్నలకు నగదు రుణపరపతి మార్కెటింగ్ కోసం కేంద్రం జౌళీ శాఖ ద్వారా సెంటర్ గవర్నమెంట్ ద్వారా నేతన్నలకు పాసుపుస్తకాలు అందజేసి బ్యాంకుల ద్వారా నగదు రుణ పరపతి ఐదు లక్షలు రూపాయలు ప్రతి చేనేత కార్మికునికి అందజేయాలి దీనిపై వడ్డీ రాయితీలు కల్పించాలి ప్రతి నేతన్నకు రాష్ట్ర కేంద్రప్రభుత్వాలు ఆదుకోవాలి నేతన్నలు నేసిన చేనేత వస్త్రాలు కు కేంద్ర ప్రభుత్వం జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన మరియు అమ్మకాలు లో పాల్గొనే అవకాశం నేతన్నలకు కచ్చితంగా కల్పించాలన్నారు ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్ ఈ దశలో పనిచేస్తున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నేతన్నలను ఆదుకునేందుకు నాబార్డు ద్వారా చేనేత కార్మికులకు ఆర్థిక పరపతి మంజూరు విషయంలో నాబార్డ్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించాలని జిల్లా చేనేత పారిశ్రామికుల సహకార సంస్థ చైర్మన్ కొత్త శ్రీనివాసులు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు చేనేతలను ఆదుకోవాలని కోరినారు ఈ విషయంపై కేంద్ర జౌళీశాఖ మంత్రి కి ఆయన తెలిపారు.

No comments